రంగనాయక సాగర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 18: రంగనాయక సాగర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావులు అండగా ఉంటారని బిఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ తెలిపారు. ప్రతిపక్ష పార్టీల మాటలు ప్రజలు నమ్మవద్దని సూచించారు .సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచపురం గ్రామంలోని కారు గుర్తుకు ఓటు…
