రంగనాయకస్వామి ఫార్మసీ కళాశాలకు కౌన్సిల్ అనుమతి
సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15: జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణం సమీపంలోని రామంచ వద్ద స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చొరవతో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్న శ్రీ రంగనాయకస్వామి ఫార్మసీ కళాశాలకు సంబంధిత ఫార్మసీ కౌన్సిల్ అనుమతించింది. ఈ విద్యా సంవత్సరం 2023-24 నుండి బి.ఫార్మసీ మొదటి సంవత్సరంతో…
