యువ మహిళా సాధికారతతో చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందిస్తాం
కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 5: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కేసీఆర్ ప్రభుత్వం యువతకు,మహిళలకు సాధికారత లభించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ వారికి వెన్నంటి ఉండి అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు సాధికారతో చదువుకునే ప్రతి యువతి,యువకులకు ఎలక్ట్రానిక్ స్కూటర్ లు పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.శనివారం కందుకూరు మండల పరిధిలోని బేగంపేట గ్రామంలో యూత్ డిక్లరేషన్ పై ప్రతి…
