యువత భక్తి భావం పెంపొందించుకోవాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 25 : యువతీ యువకులు సమాజంలో చెడు అలవాట్లను దూరంగా ఉండి భక్తి భావంతో మెలగాలని సంఘ సేవకుడు పాపిశెట్టి రాము అన్నారు. బుధవారం ఆమనగల్లు పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయ ఆవరణలో వంటగది నిర్మాణానికి భూమి పూజ చేశారు. వంటగది నిర్మాణ దాతలు పాపిశెట్టి కుమార స్వామి కౌసల్య,…
