యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలి గ్రామ సర్పంచ్ కృష్ణ

పరిగి, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: యువత సన్మార్గాలను ఎంచుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గ్రామ సర్పంచ్ కృష్ణ అన్నారు.శనివారం దాదాపూర్ గ్రామంలో శ్రీ చైతన్య యువజన సంఘము, గ్రామ సర్పంచ్ కృష్ణ అద్వర్యంలో దాదాపూర్ గ్రామంలో ఆర్మీ ఉద్యోగం సాధించిన తోకని శ్రీనివాస్ ను సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణ మాట్లాడుతూ… గ్రామాల్లోని యువకులు…
