యువతను మభ్యపెట్టి కల్లబొల్లి మాటలు చెప్పిన

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 31 : యువతను మభ్యపెట్టి యువతకు ఉద్యోగాలు ఇస్తామని బిఆర్ఎస్ కల్లబొల్లి మాటలు చెప్పి యువతను దారుణంగా మోసం చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో పరాభావం తప్పదని మహేశ్వరం ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.మంగళవారం కందుకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని…
