యాదవుల సంప్రదాయాలను గౌరవిస్తాషాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 19: షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 3, 4వ వార్డు మరియు చటాన్ పల్లి యాదవులంతా కలిసి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు యాదవుల సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా రుమాలు, గొంగడి, గొర్రె పిల్లతో ఘనంగా సత్కరించడం జరిగింది. షాద్ నగర్ లోని కేకేఆర్ కన్వెన్షన్…
