మోదీ చిత్రపటానికి బిజెపి నాయకుల పాలాభిషేకం
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 30 : పేద, మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గించాలని గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ బుధవారం ఆమనగల్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద బిజెపి పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ సింగ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి…
