Tag మోత్కుపల్లి దీక్షకు గొంటి కుమార్ చౌదరి యాదవ్ సంఘీభావం

మోత్కుపల్లి దీక్షకు గొంటి కుమార్ చౌదరి యాదవ్ సంఘీభావం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఒక రోజు నిరసన దీక్ష చేపట్టిన తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుకు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పార్టీ జాతీయ అధ్యక్షులు గొంటి కుమార్ చౌదరి యాదవ్ సంఘీభావం తెలిపారు.…