Tag మైసిగండి తీజ్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

మైసిగండి తీజ్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 30 : కడ్తాల మండలంలోని మైసిగండి గ్రామంలో బంజారా లు జరుపుకునే తీజ్ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు హాజరై గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని ప్రేమించే బంజారాలది విభిన్న సాంస్కృతి సంప్రదాయాలతో కూడిన ఆచార వ్యవహారాలు కట్టుబొట్లు భాష…