Tag మైనార్టీలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి

మైనార్టీలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 7: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మైనార్టీల అభివృద్ధి సాధ్యపడుతుందని పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు హాజీ పాషా పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ శివారెడ్డిపేటకు చెందిన ఎక్బాల్ షాబీర్ సోదరులతో పాటు పలువురు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.…