Tag మైనార్టీలకు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి

మైనార్టీలకు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: మైనార్టీల కు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే జరుగుతుందని టిపిసిసి మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి వహీద్ మియా పేర్కొన్నారు. బుధవారం ఇటీవలే మైనార్టీ సెల్ టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వహీద్ మియా మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు…