మైనర్ డ్రైవింగ్ చేస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తాం
చిన్నకోడూరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 06: చిన్నకోడూర్ మండల పరిధి గోనెపల్లి గ్రామంలోని గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థిని, విద్యార్థులకు మైనర్ డ్రైవింగ్, ట్రాఫిక్ ,రోడ్డు నిబంధనల పై సిద్దిపేట ట్రాఫిక్ సిఐ రామకృష్ణ అవగాహన కల్పించారు.సిద్దిపేట ట్రాఫిక్ సిఐ రామకృష్ణ మాట్లాడుతూ…ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు మైన డ్రైవింగ్ ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థి…
