మేరీ మట్టి – మేరా దేశ్
ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 25 : భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవాలలో భాగంగా “ఆజాది కా అమృత్ మహోత్సవ్” ముగింపు వేడుకల సదర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “మేరీ మట్టి – మేరా దేశ్” కార్యక్రమాన్ని కడ్తాల గ్రామపంచాయతీ పరిధిలో స్థానిక సర్పంచ్ గూడూరు లక్షీనర్సింహ్మ రెడ్డి (ఎల్ ఎన్ రెడ్డి) ఘనంగా నిర్వహించారు. గ్రామాలలో ఉన్న ప్రతి…
