Tag మేడ్చల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు – కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శ్రీనివాస్ రెడ్డి

మేడ్చల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు – కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శ్రీనివాస్ రెడ్డి

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్ 14 : మేడ్చల్  ప్రజలు మార్పు కోరుకుంటున్నారని దమ్మాయిగూడ మున్సిపాలిటీ  కాంగ్రెస్ పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం దమ్మాయిగూడ లో మాట్లాడుతూ ప్రజలు బిఆర్ఎస్ పాలనలో విసిగిపోయి  కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. బి ఆర్ఎస్ పార్టీ  ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను  ఏవి…