మేడ్చల్ జిల్లాలో మొదటి విడత ర్యాండమైజేషన్

మేడ్చల్, ప్రజాతంత్ర, నవంబర్ 21 : రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మొదటి విడత ర్యాండమైజేష్ ప్రక్రియను జిల్లాలోని గుర్తింపు పొందిన ప్రజాప్రతినిధుల సమక్షంలో పూర్తి చేశామని, అదే విధంగా జిల్లాకు కేటాయించిన అదనపు బ్యాలెట్ యూనిట్ల పరిశీలన సైతం పూర్తయిందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. మంగళవారం…
