Tag మేడిగడ్డలో ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు

మేడిగడ్డలో ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 9 :  ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండాలో ముత్యాలమ్మ దేవతకు తాండ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల ముత్యాలమ్మకు నూతన ఆలయం నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నవధాన్యాలను పోసి.. నూతన గోపురాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంబర్ సింగ్, లక్ష్మణ్ నాయక్, ఎల్ఐసి…