Tag మెగా అవెన్యూ ప్లాంటేషన్ లో భారీగా మొక్కలు నాటాలి

మెగా అవెన్యూ ప్లాంటేషన్ లో భారీగా మొక్కలు నాటాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24: ఈనెల 26న నిర్వహించనున్న మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అవెన్యూ ప్లాంటేషన్ కు ప్రాధాన్యతను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సామూహిక హరితోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం పరిగి మండలంలోని మున్సిపల్ మరియు గ్రామీణ…