Tag మృతుల కుటుంబాలకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేత

మృతుల కుటుంబాలకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 26 :  కడ్తాల మండలంలోని చరికొండ గ్రామపంచాయతీ పరిధిలో వారం రోజుల క్రితం వసంత, బాదం జయమ్మలు మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ గురువారం చరికొండ గ్రామానికి చేరుకొని వసంత కుటుంబాన్ని అలాగే జయమ్మ కుటుంబాన్ని పరామర్శించారు.…