మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: జగదేవపూర్ మండలంలోని మునిగడప గ్రామానికి చెందిన మంగలి బాలమణి, కాసాని వీరప్ప అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు.విషయం తెలుసుకున్న మునిగడప గ్రామ బిఆర్ఎస్ నాయకులు బుధవారం పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.5000 వేల చొప్పున రూపాయలు ఇరు కుటుంబాలకు 10000/- రూపాయలు నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలలక్ష్మి…
