Tag మృతురాలి కుటుంబానికి రజక సంఘం ఆర్థిక సహాయం

మృతురాలి కుటుంబానికి రజక సంఘం ఆర్థిక సహాయం

జగదేవపూర్ ప్రజాతంత్ర, డిసెంబర్ 30:  జగదేవపూర్ మండల కేంద్రంలో గత కొంతకాలంగా  అనారోగ్యంతో బాదపడుతూ శనివారం మృతి చెందిన వృద్ధురాలు రాచకొండ రాజమ్మ (90) కుటుంబానికి  మండల రజక సంఘం నాయకులు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ ఆధ్వర్యంలో పలువురు రజక సంఘం నాయకులు…