మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన రజక సంఘం నాయకులు

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: జగదేవపూర్ మండల పరిధిలోని అలిరాజపేట గ్రామంలో శనివారం అనారోగ్యంతో మృతి చెందిన రాచమల్ల లచ్చమ్మ (80) కుటుంబ సభ్యులను మండల రజక సంఘం నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేశ్ ఆధ్వర్యంలో పలువురు రజక సంఘం నాయకులు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి…




