Tag మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం అందజేత

మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం అందజేత

జగదేపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25 : పారిశుధ్య కార్మికుల కుటుంబాలను మానవతాముర్తులు ఆదుకోవాలని మట్టి మనిషి పౌండేషన్ చైర్మన్ కె. పరశురామ్ అన్నారు. జగదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు ఇటివల బతుకమ్మ చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. బుధవారం సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు నరేష్ గుప్త…