Tag మున్నూరు కాపుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి

మున్నూరు కాపుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 23: మున్నూరు కాపుల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం టిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య అన్నారు. సిద్దిపేట పట్టణంలోని మున్నూరు కాపు సంక్షేమ భవన్లో సిద్దిపేట నియోజకవర్గ మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా…