Tag ముదిరాజుల రిజర్వేషన్ సమస్యలను పరిష్కరించాలి

ముదిరాజుల రిజర్వేషన్ సమస్యలను పరిష్కరించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : ముదిరాజుల రిజర్వేషన్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ముదిరాజ్ చైతన్య వేదిక కార్యవర్గ సభ్యులు శివ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బిసి సాధికారత భవన్ లో ముదిరాజులకు రాజ్యంగ బద్దంగా రావాల్సిన హక్కుల కోసం ‘ఆలోచనపరుల మేధోమధనం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా శివ ముదిరాజ్…