Tag ముచ్చటగా మూడోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం

ముచ్చటగా మూడోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: సీఎం కెసిఆర్ ముచ్చటగా మూడోసారి బి ఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అని ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో వారి స్వగృహం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధిస్తూ భారత దేశం…