Tag మీ ఆశీర్వాద బలమే పైలట్ విజయానికి పునాది

మీ ఆశీర్వాద బలమే పైలట్ విజయానికి పునాది

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 21:  మీ ఆశీర్వాద బలమే తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విజయానికి పునాది అని  ఆయన సతీమణి ఆర్తి రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తాండూరు పట్టణంలోని 27వ వార్డులో ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తరుపున సతీమణి ఆర్తి రెడ్డి చేసిన…