Tag మీరు చెప్పే మాటలకు  కాలం చెల్లింది

మీరు చెప్పే మాటలకు  కాలం చెల్లింది

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 26: కొత్తూర్ మండలం జేపీ దర్గా, ఇనుల్ నర్వ గ్రామంలో ఎన్నికల ప్రచారం వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ  చేస్తున్న మోసాలు,అబద్ధాలు చెప్పడమే అలవాటుగా, విష ప్రచారం చేయడమే పనిగా పెట్టుకునిఇన్నాళ్లు షాద్ నగర్  ప్రజలను మభ్యపెట్టారనీ ఇక మీ కథలకు…