మిలాద్ ఉన్ నబీ ర్యాలీని ప్రశాంతంగా జరుపుకోవాలి
ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 : ప్రశాంత వాతావరణంలో మిలాద్ ఉన్ నబీ (మహమ్మద్ ప్రవక్త జన్మదినం) సందర్భంగా ముస్లిం సోదరులు నిర్వహించే ర్యాలీని ప్రతి ఒక్కరూ సహకరించుకుంటూ శాంతియుతంగా జరుపుకోవాలని ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై బలరాం కోరారు. శనివారం ఆమనగల్లు ఎస్సై బలరాం ఆధ్వర్యంలో ఆమనగల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి సమావేశం…
