Tag మా మద్దతు బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికే

మా మద్దతు బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికే

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 1: మా పూర్తి మద్దతు బిఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డికి ఇస్తామని, బీసీ రిజర్వేషన్లపై స్పందించని జాతీయ పార్టీలకు ఎన్నికల్లో  మద్దతు ఇచ్చేది లేదని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యు లు రాజ్కుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఓ హోటల్లో బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్…