Tag మాలలకు సముచిత స్థానం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు

మాలలకు సముచిత స్థానం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 : మాలలకు సముచిత పదవులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలకు యావత్ తెలంగాణ రాష్ట్ర మాలలు ఋణపడి ఉంటారని మాల మహనాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అందులో మాలలు, మాదిగలకు సరైన పదవులు ఇచ్చినందుకు ఆపార్టి…