Tag మార్వాడిల సమస్యల పరిష్కారాన్ని కృషి: బండారి లక్ష్మారెడ్డి

మార్వాడిల సమస్యల పరిష్కారాన్ని కృషి: బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18:   మార్వాడి ల సమస్యలు పరిష్కారాన్ని కృషి చేస్తానని ఉప్పల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి  హైదారాబాద్ మల్కారామ్ ఐమాత అమ్మవారి మందిరం గౌశాలలో పూజ , భజన ప్రధమ వార్షికోత్సవ   కార్యక్రమానికి     బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ ,మార్వాడి…