మానవ రహిత ‘యుజివిని’ ఆవిష్కరించిన జయేశ్ రంజన్
ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ తయారీలో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన రఘువంశీ గ్రూప్ తయారీ, సరఫరా చైన్ కోసం స్వయం ప్రతిపత్తి కలిగిన పరిష్కారాల్లో ముందంజలో ఉన్న పార్ ఈస్ట్ సంస్థతో చేతులు కలిపింది. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్…
