Tag మాట నిలబెట్టుకున్న త్యాగమూర్తి సోనియా

మాట నిలబెట్టుకున్న త్యాగమూర్తి సోనియా

కీసర,  ప్రజాతంత్ర , డిసెంబర్  09 : నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు,  కార్యకర్తలు, అభిమానుల మధ్యలో శనివారం  కాంగ్రెస్ పార్టీ అధినేత్రి  సోనియా గాంధీ జన్మదిన వేడుకలు  ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి,  మిఠాయిలు పంచిసంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వారు…