మాజీ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డికి మంత్రి సంతాపం
మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 23: మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి తండ్రి జిల్లెల గూడ గ్రామ మాజీ సర్పంచ్ తీగల సత్యనారాయణ రెడ్డి భౌతికకాయానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం అకస్మాత్తుగా మృతి చెందిన తీగల సత్యనారాయణ రెడ్డికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి…
