Tag మాజీ మేయర్ బొంతు రాంమోహన్ ఆధ్వర్యంలో ఘనం గా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

మాజీ మేయర్ బొంతు రాంమోహన్ ఆధ్వర్యంలో ఘనం గా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

ఉప్పల్, ప్రజాతంత్ర, జూలై 24: రాష్ట్ర అభివృద్ధిలో తన మార్క్ చూపిస్తూ దేశం హర్షించే నేతగా జననీరాజనాలు అందుకుంటున్న బీ.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కి నగర మాజీ మేయర్ బొంతు రాంమోహన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ చౌరస్తా లో…