Tag మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు

కుల్కచర్ల, ప్రజాతంత్ర డిసెంబర్,25: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రంలో సోమవారం నాడు భారత రత్న అవార్డు గ్రహీత, దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారి వాజ్పేయి జయంతి కార్యక్రమం బీజేపీ కులకచర్ల  మండల అధ్యక్షుడు గాదె మహిపాల్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.…