మహేశ్వరం పాకిస్తాన్ లో ఉందా? రజాకార్ల

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 9: బీఆర్ఎస్ సర్కార్ ను బొంద పెడదాం రామరాజ్యం స్థాపించుకుందాంపొరపాటున బీఆర్ఎస్ గెలిస్తే బొట్టుపెట్టుకుని,కంకణం కట్టుకునే పరిస్థితి ఉండదు వలస పక్షులను తరిమికొట్టండిబీజేపీని గెలిపిస్తే ఉచిత విద్య,వైద్యం, పేదలకు ఇండ్లు బిఆర్ఎస్,కాంగ్రెస్,ఎంఐఎంలపై బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు.‘మహేశ్వరం పాకిస్తాన్ లో ఉందనుకుంటున్నరా? లేక రజాకార్ల రాజ్యమనుకుంటున్నరా?ఎంఐఎం అరాచాకాలు శ్రుతి మించినా ఎందుకు నోరు…
