Tag మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ అరుణ భాయి

మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ అరుణ భాయి

సంగారెడ్డి,ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : సంగారెడ్డి మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ కే అరుణ భాయి శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎఫ్ఎసి ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న డాక్టర్ అరుణ బాయి పదోన్నతి మీద రెగ్యులర్ ప్రిన్సిపాల్ గా…