మహిళల ఉపాధి కోసమే ఉచిత కుట్టు శిక్షణ
చిన్నకోడూర్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7:మహిళలు ఆర్థికంగా ఎదిగి అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జడ్పీ ఛైర్పర్సన్ రోజా శర్మ తెలిపారు. గురువారం చిన్నకోడూరు, పెద్దకోడూరు గ్రామాలలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని,మంత్రి హరీష్ రావు…
