Tag మహాత్మ జ్యోతిబాపూలే జాతీయ అవార్డుకు ఎంపికైన బీసీ ఉద్యమ నేత రాజ్ కుమార్

మహాత్మ జ్యోతిబాపూలే జాతీయ అవార్డుకు ఎంపికైన బీసీ ఉద్యమ నేత రాజ్ కుమార్

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: మహాత్మ జ్యోతిబా పూలే జాతీయ అవార్డు-2023 సంవత్సరమునకు గాను తాండూరు పట్టణానికి చెందిన  జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గం బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ ఎంపికైనట్లు జాతీయ అవార్డు కమిటీ వారు ప్రకటించారు. ఈ అవార్డు సెలక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ నల్ల రాధాకృష్ణ…