Tag మహాత్మా గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి

మహాత్మా గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: జాతిపిత మహత్మాగాంధీ ఆశయాలను, ఆదర్శాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు. సోమవారం మాహత్మాగాంధీ 154 వ జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరములో గాంధీ చిత్ర పటానికి అయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …