Tag మల్లారెడ్డి గెలుపు తథ్యం చైర్మన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్

మల్లారెడ్డి గెలుపు తథ్యం చైర్మన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్  21:  మంత్రి మల్లారెడ్డి గెలుపు తద్యమని దమ్మాయిగూడ   మున్సిపల్  చైర్మన్  వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్    అన్నారు. చైర్మన్  మంగళవారం  మేడ్చల్ నియోజకవర్గ  ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డిని  గెలిపించాలని  బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి  మున్సిపల్ పరిధిలోని  పలు వార్డుల్లో     జోరుగా   ప్రచారం నిర్వహించారు. కారు…