Tag మల్లారెడ్డికి మద్దతుగా రాహుల్ రెడ్డి ప్రచారం

మల్లారెడ్డికి మద్దతుగా రాహుల్ రెడ్డి ప్రచారం

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్  09:  మంత్రి మల్లారెడ్డి గెలుపు తధ్యమని  ఆ పార్టీ నాగారం మున్సిపల్ యువజన నాయకుడు  కౌకుంట్ల  రాహుల్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం  మేడ్చల్ నియోజకవర్గ  ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డిని  గెలిపించాలని  బిఆర్ఎస్ నాయకులతో కలిసి  మున్సిపల్ పరిధిలోని  పలు  కాలనీలలో  విస్తృతంగా   ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు…