మర్రి ప్రవల్లిక కు ప్రగతిభవన్ లో హామీ ఇచ్చిన కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలి

ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : ఇటీవల హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న మర్రి ప్రవల్లిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వ భవనమైన ప్రగతి భవన్ కు పిలిపించుకొని హామీలు ఇచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడిన మంత్రి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి…
