మర్యాదపూర్వక కలయిక

కీసర, ప్రజాతంత్ర , డిసెంబర్ 06 : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ను బుధవారం నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ఆయనను మర్యాదపూర్వం కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి ఆయనను శాలువాతో సన్మానించారు. దయాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ప్రజలకు నిత్యం…
