మరొకసారి అవకాశం ఇవ్వండి కుత్బుల్లాపూర్ ను అగ్రగామిగా నిలుపుతాను కే పీ. వివేకానంద్

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 08 : ఎమ్మెల్యేగా తనకు మరొక అవకాశాన్ని ఇస్తే కొత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుపుతానని, రానున్న రోజుల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల సహకారం, ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధిని చేపడుతామని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద పేర్కొన్నారు. బుధవారం ప్రగతి నగర్ లోని కే.జి.ఆర్ కన్వెన్షన్…
