మందకృష్ణ మాదిగ ను కలిసిన అందెల

మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్ 19: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ను మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా అందెల శ్రీ రాములు యాదవ్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోరుతూ.. అలంపూర్ చేపట్టిన పాదయాత్ర గురువారం మహేశ్వరం నియోజకవర్గం…
