Tag మంత్రుల ప్రమాణ స్వీకార  కార్యక్రమాన్ని  వీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

తెలంగాణ నూతన సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార  కార్యక్రమాన్ని  వీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్ 7: తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి,మంత్రుల ప్రమాణ స్వీకార  కార్యక్రమాన్ని  జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి  జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్,అదనపు కలెక్టర్ మాధురి,జిల్లా అధికారులు వీక్షించారు.