మంత్రి హరీష్ రావు సమక్షంలోబిఆర్ఎస్ పార్టీలో చేరిన ఖమ్మం పల్లి కాంగ్రెస్ నాయకులు

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 20: ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధికి ఆకర్షితులై కెసిఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రిగా చేయుటకు మేమంతా బిఆర్ఎస్ పార్టీ వైపు ఉండి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని సోమవారం ఖమ్మం పల్లి గ్రామానికి చెందినకాంగ్రెస్ పార్టీ నాయకులు.స్థానిక ఎంపీటీసీ యాదగిరి మాజీ సర్పంచ్ దామశంకర్ మండల నాయకులు మంద…


